కావలసినవి:
• మైదా – 1 కప్పు
• చక్కెర – ¾ కప్పు
• కోకో పౌడర్ – 2 స్పూన్లు
• బేకింగ్ సోడా – ½ స్పూన్
• పాలు – 1 కప్పు
• నూనె – ¼ కప్పు
విధానం:
- అన్ని పదార్థాలు కలిపి స్మూత్ బ్యాటర్ చేయండి
- గ్రీస్ చేసిన టిన్‌లో పోసి కుక్కర్‌లో 35 నిమిషాలు ఉడికించండి
• మైదా – 1 కప్పు
• చక్కెర – ¾ కప్పు
• కోకో పౌడర్ – 2 స్పూన్లు
• బేకింగ్ సోడా – ½ స్పూన్
• పాలు – 1 కప్పు
• నూనె – ¼ కప్పు
