కావలసినవి:
• రవ్వ – 1 కప్పు
• చక్కెర – 1 కప్పు
• నీరు – 2 కప్పులు
• నెయ్యి – 3 స్పూన్లు
• కాజూ
తయారీ:
- రవ్వ నెయ్యిలో వేయించండి
- నీరు పోసి ఉడికించండి
- చక్కెర వేసి కలపండి
- నెయ్యి వదిలే వరకు ఉడికించండి
• రవ్వ – 1 కప్పు
• చక్కెర – 1 కప్పు
• నీరు – 2 కప్పులు
• నెయ్యి – 3 స్పూన్లు
• కాజూ
