నాన్ – వెజ్మాంసాహారంస్టార్టర్స్

చికెన్ మంచూరియ

చికెన్ మంచూరియ అనేది ఇండో చైనీస్ గ్రేవీ రెసిపీ, మాంసాహార ప్రియులు ఇష్టపడే వంటకాల్లో ప్రఖ్యాతి గాంచిన వంటకం.బిర్యానీ లేదా నూడుల్స్‌తో ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు.ప్రతి చైనీస్ రెస్టారెంట్ల మెనులో చికెన్ మంచూరియ ఖచ్చితంగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌,మైదా కొంచెం ఉప్పు వేసి కలిపి కొన్ని నీళ్ళు పోసి జారుగా కలపాలి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో వేసి బజ్జిలలాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

2

తరువాత ఒక పాన్ లో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేసి వేడి అయినా తరువాత తరిగిన వెల్లుల్లి, ఉల్లి, క్యాప్సికం, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి దోరగా వేయించాలి.

3

తరువాత కారం, ఉప్పు, చికెన్‌ ముక్కలు, టమోటా కెచప్‌, సోయా సాస్‌ కలిపి మీడియం మంటపై పది నిమిషాలు వేయించాలి.

4

ముక్కలు తేమ పీల్చుకున్న తర్వాత దించేసి వడ్డించాలి.
Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!