Home / కర్రీస్/ చికెన్ కర్రీ

చికెన్ కర్రీ

January 25, 2026 1:14 pm
|
By

కావలసిన పదార్థాలు:

• చికెన్ – 500 గ్రా
• ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
• టమాటాలు – 2
• అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
• పచ్చిమిర్చి – 2
• కారం – 1 స్పూన్
• ధనియాల పొడి – 1 స్పూన్
• పసుపు – చిటికెడు
• ఉప్పు – తగినంత
• నూనె – 3 స్పూన్లు
• కరివేపాకు

తయారీ విధానం:

  1. నూనె వేడి చేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి
  2. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించండి
  3. టమాటా పేస్ట్ వేసి నూనె విడిచే వరకు ఉడికించండి
  4. మసాలా పొడులు వేసి కలపండి
  5. చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించండి
  6. నీరు వేసి గ్రేవీ చిక్కబడే వరకు మరిగించండి

🍽️ వేడి వేడి అన్నంతో సూపర్!