పదార్థాలు:
• ఆలూ – 3 (ముక్కలుగా)
• ఉల్లిపాయ – 1
• టమాటా – 1
• పచ్చిమిర్చి – 2
• కారం – 1 స్పూన్
• ఉప్పు
• నూనె – 2 స్పూన్లు
తయారీ:
- నూనెలో ఉల్లిపాయలు వేయించి టమాటా వేసండి
- మసాలా వచ్చాక ఆలూ వేసి నీరు పోసి ఉడికించండి
- గ్రేవీ చిక్కబడే వరకు ఉడకనివ్వండి
• ఆలూ – 3 (ముక్కలుగా)
• ఉల్లిపాయ – 1
• టమాటా – 1
• పచ్చిమిర్చి – 2
• కారం – 1 స్పూన్
• ఉప్పు
• నూనె – 2 స్పూన్లు
