Home / కిడ్స్/ చీజ్ సాండ్‌విచ్

చీజ్ సాండ్‌విచ్

January 25, 2026 1:08 pm
|
By

కావలసినవి:

• బ్రెడ్ స్లైసులు
• చీజ్
• వెన్న

విధానం:

  1. బ్రెడ్‌పై వెన్న రాసి చీజ్ పెట్టండి
  2. టోస్ట్ చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చండి