టిఫిన్స్పిల్లల వంటకాలువెజ్స్నాక్స్

రాగిపిండి దోశ

రాగిపిండి దోశ ఇది అల్పాహార వంటకం.రాగిపిండి ఆరోగ్యకరమైనది.అప్పటికప్పుడే చేసుకోగలిగిన సులభమైన వంటకం.తక్కువ సమయంలో చేయగలిగిన వంటకం.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

ఒక గిన్నెలో రాగిపిండి తీసుకుని, దానిలో కారం,ఉప్పు,జీలకర్ర,కరివేపాకు,ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపిన తరువాత నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి.

2

ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి వేడయ్యాక దోశ వేసుకోవాలి. రెండు వైపులా కాల్చుకోవాలి. మీకు ఇష్టమైన చట్నీ తో ఆస్వాదించండి.
Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!