మాంసాహారంరైస్

చికెన్ బిర్యానీ

సులభంగా ఇంట్లోనే తయారు చేసే సువాసన గల చికెన్ బిర్యానీ రెసిపీ. తక్కువ పదార్థాలతో రెస్టారెంట్ స్టైల్ రుచి వచ్చే విధానం తెలుసుకోండి.

చికెన్ బిర్యానీ
తయారీ20 నిమిషాలు
వంట45 నిమిషాలు
మొత్తం సమయం1 గంట 35 నిమిషాలు
ఎంత మందికి4 మందికి
కష్టంమధ్యస్థం
వంటకానికి వెళ్లండి

వంట మోడ్

చికెన్ బిర్యానీ

దశ 1 / 4

చికెన్‌ను పెరుగు, మసాలాతో 30 నిమిషాలు మెరినేట్ చేయండి

కావాల్సిన పదార్థాలు
  • 500 గ్రా చికెన్
  • 2 కప్పులు బాస్మతి బియ్యం
  • 2 ఉల్లిపాయలు
  • ½ కప్పు పెరుగు
  • 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 స్పూన్ బిర్యానీ మసాలా
  • పుదీనా + కొత్తిమీర
  • 3 స్పూన్లు నూనె + నెయ్యి
  • ఉప్పు

క్లుప్తంగా

సులభంగా ఇంట్లోనే తయారు చేసే సువాసన గల చికెన్ బిర్యానీ రెసిపీ. తక్కువ పదార్థాలతో రెస్టారెంట్ స్టైల్ రుచి వచ్చే విధానం తెలుసుకోండి.

తయారీ విధానం

  1. చికెన్‌ను పెరుగు, మసాలాతో 30 నిమిషాలు మెరినేట్ చేయండి

  2. బియ్యం 70% ఉడికించండి

  3. పాత్రలో చికెన్ → అన్నం → వేయించిన ఉల్లిపాయలు → ఆకుకూరలు లేయర్‌గా వేయండి

  4. మూత పెట్టి 20 నిమిషాలు దమ్‌లో ఉడికించండి

ఈ వంటకం గురించి

సువాసన గల బిర్యానీ రెడీ!