గుడ్డుతోఎగ్ కేకులు

రెడ్ వెల్వెట్ కేక్ – సాఫ్ట్ & స్పాంజీ (ఇంటి స్టైల్)

పెరుగు, కోకో పౌడర్, రెడ్ కలర్‌తో చేసే మెత్తటి రెడ్ వెల్వెట్ కేక్, క్రీమ్ ఫ్రాస్టింగ్‌తో. ఓవెన్ లేకపోతే కుక్కర్‌లోనూ చేసుకోవచ్చు.

రెడ్ వెల్వెట్ కేక్ – సాఫ్ట్ & స్పాంజీ (ఇంటి స్టైల్)
తయారీ20 నిమిషాలు
వంట35 నిమిషాలు
మొత్తం సమయం55 నిమిషాలు
ఎంత మందికి8 మందికి
కష్టంమధ్యస్థం
వంటకానికి వెళ్లండి

వంట మోడ్

రెడ్ వెల్వెట్ కేక్ – సాఫ్ట్ & స్పాంజీ (ఇంటి స్టైల్)

దశ 1 / 5

డ్రై మిక్స్: మైదా, కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు కలపండి

కావాల్సిన పదార్థాలు
  • 1½ కప్పులు మైదా
  • 1 కప్పు చక్కెర
  • 1 స్పూన్ కోకో పౌడర్
  • 1 స్పూన్ బేకింగ్ సోడా
  • ½ స్పూన్ బేకింగ్ పౌడర్
  • చిటికెడు ఉప్పు
  • 1 కప్పు పెరుగు
  • ½ కప్పు నూనె
  • 1 స్పూన్ వెనిల్లా ఎస్సెన్స్
  • 1 స్పూన్ రెడ్ ఫుడ్ కలర్
  • ¼ కప్పు పాలు
  • విప్పింగ్ క్రీమ్ / బట్టర్ క్రీమ్
  • 3 స్పూన్లు పౌడర్ చక్కెర
  • చిటికెడు వెనిల్లా

క్లుప్తంగా

పెరుగు, కోకో పౌడర్, రెడ్ కలర్‌తో చేసే మెత్తటి రెడ్ వెల్వెట్ కేక్, క్రీమ్ ఫ్రాస్టింగ్‌తో. ఓవెన్ లేకపోతే కుక్కర్‌లోనూ చేసుకోవచ్చు.

తయారీ విధానం

  1. డ్రై మిక్స్: మైదా, కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు కలపండి

  2. వెట్ మిక్స్: ఇంకో బౌల్‌లో పెరుగు, చక్కెర, నూనె, వెనిల్లా బాగా కలపండి రెడ్ కలర్ + పాలు వేసి కలపండి

  3. బ్యాటర్: డ్రై మిక్స్‌ను వెట్ మిక్స్‌లో కలిపి మృదువైన బ్యాటర్ చేయండి

  4. బేక్: గ్రీస్ చేసిన టిన్‌లో పోసి 180°C ఓవెన్‌లో 30–35 నిమిషాలు (లేదా కుక్కర్‌లో 40 నిమిషాలు)

  5. క్రీమ్: కేక్ చల్లారాక క్రీమ్ రాసి డెకరేట్ చేయండి