Home / స్వీట్స్/ రవ్వ కేసరి

రవ్వ కేసరి

January 25, 2026 1:10 pm
|
By

కావలసినవి:

• రవ్వ – 1 కప్పు
• చక్కెర – 1 కప్పు
• నీరు – 2 కప్పులు
• నెయ్యి – 3 స్పూన్లు
• కాజూ

తయారీ:

  1. రవ్వ నెయ్యిలో వేయించండి
  2. నీరు పోసి ఉడికించండి
  3. చక్కెర వేసి కలపండి
  4. నెయ్యి వదిలే వరకు ఉడికించండి