శాకాహారంస్వీట్స్

రవ్వ కేసరి

నెయ్యిలో వేయించిన రవ్వ, చక్కెర, జీడిపప్పుతో పావుగంటలో తయారయ్యే రవ్వ కేసరి. అతిథులు వచ్చినప్పుడు వెంటనే చేసుకునే స్వీట్.

రవ్వ కేసరి
తయారీ5 నిమిషాలు
వంట15 నిమిషాలు
మొత్తం సమయం20 నిమిషాలు
ఎంత మందికి4 మందికి
కష్టంసులువు
వంటకానికి వెళ్లండి

వంట మోడ్

రవ్వ కేసరి

దశ 1 / 4

రవ్వ నెయ్యిలో వేయించండి

కావాల్సిన పదార్థాలు
  • 1 కప్పు రవ్వ
  • 1 కప్పు చక్కెర
  • 2 కప్పులు నీరు
  • 3 స్పూన్లు నెయ్యి
  • కాజూ

క్లుప్తంగా

నెయ్యిలో వేయించిన రవ్వ, చక్కెర, జీడిపప్పుతో పావుగంటలో తయారయ్యే రవ్వ కేసరి. అతిథులు వచ్చినప్పుడు వెంటనే చేసుకునే స్వీట్.

తయారీ విధానం

  1. రవ్వ నెయ్యిలో వేయించండి

  2. నీరు పోసి ఉడికించండి

  3. చక్కెర వేసి కలపండి

  4. నెయ్యి వదిలే వరకు ఉడికించండి