శాకాహారంస్వీట్స్

పండుగలకు పర్ఫెక్ట్ స్వీట్ – ఇంట్లోనే సులభంగా చేసే రవ్వలడ్డు

ఇది అన్ని ఉత్సవాలకు దాదాపు ప్రతి గృహంలో తయారు చేయబడే ఒక ప్రసిద్ధ వంటకం. రవ్వ లడ్డుఒక సాధారణ మరియు సులభమైన వంటకం దీనిని వేయించిన రవ్వ(సూజి), కొబ్బరి, నెయ్యి, చక్కెరలతో తయారు చేస్తారు.

పండుగలకు పర్ఫెక్ట్ స్వీట్ – ఇంట్లోనే సులభంగా చేసే రవ్వలడ్డు
తయారీ10 నిమిషాలు
వంట20 నిమిషాలు
మొత్తం సమయం30 నిమిషాలు
ఎంత మందికి15 మందికి
కష్టంసులువు
వంటకానికి వెళ్లండి

వంట మోడ్

పండుగలకు పర్ఫెక్ట్ స్వీట్ – ఇంట్లోనే సులభంగా చేసే రవ్వలడ్డు

దశ 1 / 3

స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి ఒక టేబుల్‌స్పూను నెయ్యి వేసి అందులో రవ్వ వేసి వేయించుకోవాలి.

కావాల్సిన పదార్థాలు
  • రెండు కప్పులు బొంబాయి రవ్వ
  • ఒక కప్పు నెయ్యి
  • ఒక కప్పున్నర పంచదార
  • పావుకప్పు జీడిపప్పు
  • పావు కప్పు బాదంపప్పు
  • పావు కప్పు పాలు

క్లుప్తంగా

ఇది అన్ని ఉత్సవాలకు దాదాపు ప్రతి గృహంలో తయారు చేయబడే ఒక ప్రసిద్ధ వంటకం. రవ్వ లడ్డుఒక సాధారణ మరియు సులభమైన వంటకం దీనిని వేయించిన రవ్వ(సూజి), కొబ్బరి, నెయ్యి, చక్కెరలతో తయారు చేస్తారు.

తయారీ విధానం

  1. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి ఒక టేబుల్‌స్పూను నెయ్యి వేసి అందులో రవ్వ వేసి వేయించుకోవాలి.

  2. రవ్వ వేగిన తరువాత అందులోనే కొబ్బరి పొడి, కచ్చపచ్చగా చేసిన బాదం పొడి, యాలకుల పొడి వేసి దోరగా వేయించుకోవాలి.

  3. తరువాత రవ్వ మిశ్రమాన్ని వేరే ప్లేట్ లోకి తీసుకొని, నెయ్యిలో వేయించిన జీడిపప్పును వేసి, కొద్దికొద్దిగా పాలు కలుపుతూ ఉండలుగా చుట్టుకోవాలి. అంతే రుచికరమైన రవ్వలడ్డు రెడీ.